ఢిల్లీ లో మొదలయిన పతనము ఢిల్లీ లోనే ముగుస్తుంది...

9 Nov 2015
మోడీ గెలిస్తే మన ఆంధ్ర కి ఏదో చేస్తారు అని అనుకునట్లే బీహార్ లోను మన బీహార్ కి ఏదో చేస్తారు అని అనుకునారు ..
చివరి నిమషం వరకు బీహార్ కి ఏమి చేయలేదు ..
కాంగ్రెస్ చివరి నిమషం లో తెలంగాణా ఇస్తే ఫలితం కెసిఆర్ కి దక్కినట్లు మోడీ ప్యాకజి నితీష్ కి కలిసి వచ్చింది ..
అదే ప్యాకేజి ప్రధాని ఆయెన వెంటనే ఇచి దాని పలితాలు ఈ 16 నెలల లో చూపినట్లు అయెతే పలితాలు ఇంకో రకం గా ఉండేవి .
కాంగ్రెస్ కి ప్రత్యనయము గా మిమ్మల్ని ఎన్నుకుంటే మీ కన్నా కాంగ్రెస్ బెటర్ అనేలాగా పాలిస్తే ఎలా ?
ప్రజలు అసలు నమ్మకాలు వమ్ము చేస్తే malli అధికారము లోనికి ఎలా వస్తారు ?
ప్రజలు అవనితే ని సహిస్తారు కాని అధికారమదని సహించలేరు .


గుజరాత్ ముఖ్య మంత్రి గా నువ్వు ఏదో డెవలప్ చేసావు మమ్మల్ని అభివ్రుది లోనికి తెస్తావు అని దేశ ప్రజలు నిన్ను గెలిపించారు ..
మీరు ఏమో మమ్మల్ని పట్టించు కోకండ , మార్చిన బట్టలు మల్లి తొడగకుండా , విమానాలు లోనే తిరుగుతున్నారు  .
ఢిల్లీ , బీహార్ ఫలితాలు చూసి జాగర్త పడండి..
లేక పోతే ఢిల్లీ లో 
మొదలయిన పతనము ,ఢిల్లీ లోనే ముగుస్తుంది ..  :
Surya Nageswaran