ఆమెకు కన్నీటి పుష్పాలతో ఘణనివాళి

7 Nov 2015ఇంట్లో సమష్య పరిష్కరించుకోలేని వానికి ప్రజా ప్రతినిది అయ్యే అవకాశం కల్పించిన అదిష్టానందే తప్పు...!!
అందుకే అన్నారు ఇంట గెలిచి రచ్చ గెలవమని...!!
3 రోజుల క్రితమే ఇలాంటి వానికి టికెట్‌ ఇవ్వద్దు అని సోదరి ఎ.ఐ.సి.సి.కి లేఖ రాసింది వాస్తవమైతే ముమ్మాటికి ఈ తప్పు ఎవరిదో అందరికి అర్ధమౌతుంది.
ఎ.ఐ.సి.సి తన నిర్ణయం మార్చుకుని వుంటే ఈ బలిదానం జరిగివుండేదా....!!
లేక ఆమే లేఖ రాసిందనే విషియం తెలిసి ఇలా చేసారా...??
నేటిరాజకీయ నాయకుల తనయులు అకృత్యాలతో ఇలా బయటీకి రాని అనేక సంఘటనలు ఎన్నో వుంటున్నాయి...!! అదికారం పేరు పలుకు బడి వున్నది అన్న మధంతో వారు చేసే అకృత్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది...!! ఇంకా ఇలాంటి చీడపురుగులు ఎందరో వున్నారు నేటీ సమాజంలో...!!
ప్రజలు చీడపురుగుల్లోంచి ఓ చీడపురుగుని ఎన్నుకుంటున్నారు...!! ప్రజాస్వామ్యానికి చీడ పట్టిస్తున్నారు...!! నిస్వార్ధపరులను డబ్బు పంచలేని వాల్లను ఎన్నుకునేందుకు చిన్న బుచ్చుకుంటు ప్రజాస్వామ్యాన్ని చిన్న బుచ్చుతున్నారు....!!
సోదరి సారిక ఆత్మ బలిదానం ఎందరికో బుద్ది చెబుతుంది...!!
_/|\_ ఆమెకు కన్నీటి పుష్పాలతో ఘణనివాళి