హ్యాపీ దివాలీ !!! పాకిస్తాన్ రాకెట్ బాగా పేలింది .

9 Nov 2015


ఇప్పుడు మోడీ కి పరీక్షా సమయం ..... అడక్కుండానే పెద్ద ప్యాకేజి ని ప్రకటించాడు ..... ఇవ్వకపోతే దేశం మొత్తం మోడీ ని మోసగాడిగా చూస్తుంది .. ఇస్తే శత్రువు అభివృద్ధి చేసి బలపడతాడు ..............
చూడాలి మోడీ ఏమి చేస్తాడో