కోటి కాంతుల దీపావళి శుభాకాంక్షలు

10 Nov 2015

కోటి కాంతుల ఈ దీపావళి నా ఆత్మీయ మిత్రుల ప్రతీ ఇంటా సమష్యలు అనే చీకటిని తన దివ్వెల వెలుగులతో పారదోలి సాశ్వత సంతోషాలు తీసుకురావాలి అని కోరుకుంటు ప్రతీ ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నా
టపాసులు,బాంబులు, మతాబులు లేని దీపావలి దీపావళే కాధు...!! అంచేత వాటీని పరిమితంగా కాల్చుకుందాం...!! అస్సలు కాల్చకపోయిన పర్వాలేదు అని అనలేను ఎందు కంటే ఆ సంతోషాలు చిన్నపుడు నేను ఆశ్వాదించాను మరి మన పిల్లలకు వాటీని చూపాలి కధ...!!
ఎక్కువ దీప కాంతులతో తక్కువ భాణా సంచాతో నిండైన కొత్త దుస్తులతో ఆహ్లాదంగా గడవాలి ప్రతీ ఇంటా అనేది నా కోరిక...!!
తక్కువ భాణాసంచ వల్ల ప్రమాధాల తీవృత పూర్తిగా అరికట్ట వచ్చు...!!
ఈ విదమైన దీపకాంతులతో మరో సంతోషకరమైన రోజుల్లోకి అడుగుపెట్టవచ్చు...!!
దీపావళి అంటే దీపాల వరుస అని కూడా అంటారు...!!
చెడు పై మంచికి లబించిన విజయం అని కూడా అంటారు...!! అందుకే
చెడు అనే కాలుష్యాన్ని ప్రమాధం అనే నష్టాన్ని ఇంటి నిండా దీప వెలుగులు నింపుకుని ఆ వెలుగుల్లో పెద్ధలు పిల్లలు అనేకే సంతోషాల బహుమానాలు ఒకరికి ఒకరు ఇచ్చుకుని పూర్తి సంతోషాలతో విజియంగా మార్చుకుందాం.  sanjai lanka