కీర్తి కీరీటాలెన్ని ఉన్నా

9 Nov 2015కీర్తి కీరీటాలెన్ని ఉన్నా..ఇతరులకు సహాయపడే గుణం
మంచి మనసు లేకపోతే..
అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే..
బాధ్యతల బాణాలెన్ని ఎక్కు పెట్టి  ..

జీవిత లక్ష్యాన్ని చేదించండి 

శుభోదయం ప్రియ మిత్రులకు..
                                                     : వైష్ణవి శ్రీ