మొన్న వనజాక్షి నిన్న కోమటిలంక ..

9 Nov 2015ఎన్నికలముందు... "జాబు కావాలంటే... బాబు రావాలి..." అని
నగరాలలో.. పల్లెలలో... ఉన్న గోడలన్నీటిమీద రాతలు రాసి...
టీవీలలో పత్రికలలో ప్రకటనలు ఇచ్చి...
కాంట్రాక్ట్ ఉధ్యోగాలను రెగ్యులర్ చేస్తామని.... తెగ హడావిడిచేసి...
నిరుధ్యోగులకు ఆశలు కల్పించి... వారి ఓట్లు గంపగుత్తిగా వేయించుకొని... 
ఇప్పుడు కొత్త జాబులమాట అటుంచి... ఉన్న ఉధ్యోగాలే పీకేస్తున్నారు...!!
(ఏపీ స్పేస్ సెంటర్ లో పనిచేస్తున్న 125 మంది కాంట్రాక్ట్ ఉధ్యోగులను ప్రభుత్వం ఉధ్యోగాలనుండి తొలగించింది... )
మరోపక్క.... దెందులూర్ టీడీపీ ఎమ్మెల్యే...చింతమనేని ప్రభాకర్ చౌదరీ.... వంటివారు....
అక్రమాలకు అడ్డుపడుతున్న అధికారుల మీద దౌర్జన్యం చేస్తూ....
ఆ జాబులు ఉన్నవారిని కూడా బయపెట్టి ఉధ్యోగాలు వదిలిపారిపోయేలా చేస్తున్నారు....
(మొన్న తహశీల్ధార్ వనజాక్షి గారు.... నిన్న కోమటిలంక అటవీ అధికారులు...!!)

: Srinivasa Rao Bora