మీ మురికి చరిత్ర తెలుసుకో వెంకన్నా?

8 Nov 2015కావూరి వారాలబ్బాయి.... కోట్లు ఎలా సంపాదించాడు?: బుద్ధా వెంకన్న ఆరోపణ 
కన్నా ఆస్తులు ఎలా సంపాదించాడు? : బుద్ధా వెంకన్న ఆరోపణ 
1)మరి తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఒకప్పుడు విజయవాడ సమీపంలోని యనమలకుదురులో బదువుల ఇంట్లో వుండి సైకిల్ కి పాల బిందెలు కట్టుకుని పాలు అమ్మేవాడు. ఆ విషయం తెలుసా వెంకన్నా?
2)మీ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లి .... పాలు, పెరుగు, మజ్జిగ కుండలు నెత్తిన పెట్టుకుని కిలోమీటర్ల చొప్పున నడచి వెళ్లి అమ్ముకుని పిల్లలను చదివించుకున్న చరిత్ర నీకు తెలుసా వెంకన్నా?
ఈ రోజున చంద్ర బాబు అక్రమంగా లక్షల కోట్లు సంపాదిస్తూ అక్రమ మార్గాన సింగపూర్ జపాన్లకు తరలిస్తుండడం నీకు తేలయదా వెంకన్నా?
తిండికి లేని మీ పార్టీ పచ్చ మాఫియా సభ్యులు వందల వేల కోట్లు ఎలా సంపాదించారు వెంకన్నా?
ఎదుటివారి మీద బురద చల్లేప్పుడు మీ మురికి చరిత్ర తెలుసుకో వెంకన్నా?
గురివింద గింజ తన క్రింది నలుపు చుసుకోదట. నీవు చెప్పేది గురివింద గింజ సామెతలా ఉంది.... వెంకన్నా?


by  Aswin Pothula