కాపులకు బిసిలకు మద్య రాజకీయ చిచ్చు

7 Nov 2015కాపులకు బిసిలకు మద్య రిజర్వేషన్‌ల పేరుతో కుల రాజకీయ చిచ్చు రగిల్చి పబ్బం గడుపుకోవాలని చూడటం ఏలినవారు చేస్తున్న అత్యంత ప్రమాదకరమైన తప్పు...!!
నాయకుడు అంటే కులాల మద్య చిచ్చు రగల్చకుండా అన్ని కులాలలో దారిద్రయ రేఖ దిగువున వున్న వారు అందరికి సమాన రీతిలో అన్నింట అర్హత కల్పించాలి..!!
" ఆ దిశగ పనిచేసి ప్రజలు అందరి మన్ననలు పొందింతే బాగుంటుంది "
పాలక ప్రభువులకు ప్రజలు అందరు సమానంగా కనపడాలి కనపడే స్తితిని ప్రభుత్వం కల్పించాలి ...!! ఫలితంగా కులవ్యవస్థ నిర్మూలించ బడాలి.
అర్హులైన పేదవారికే ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరాలి


:  సంజయ్ లంక