ఈ స్వచ్చ భారత్ ఏందీ సామి ?

7 Nov 2015

ఈ స్వచ్చ భారత్ ఏందీ సామి ??? ఈళ్ళు పొరకలు(చీపురు ) పట్టుకోకముందు ఈ దేశం లో ఎవరు శుబ్రంగా లేరు అనుకుంటున్నారా ??? ఈ నయా స్వీపెర్ లు ??
మల్లి దీనికి పన్ను వేద్దాం అని సెలవిచ్చాదంట మన బ్రమరావతి ముఖ్యమంత్రి శ్రీమాన్ బల్లాల దేవుడు
ఈ మోడీ మాటలు చెప్పి బ్రతికేస్తున్నాడు .. ఈ ఇటుకల ముఖ్యమంత్రి ఏమో ఇటుకలంముకొని సొంత బజానా గాళ్ళ బజానా తో బ్రతికేస్తున్నాడు!!!
ఈలల ఇద్దరికీ సామాన్య జనం అగచాట్లు పట్టవు ... ఎప్పుడు ఇమానాలు విదేశి టూర్ లు మాత్రమె కావాలి ఈల్లకి !!!
ఏమి కర్మ రా నాయనా !!!! యీల్లను కాదు ఈల్లకు వోట్ ఏసి గెలిపించినోల్లను అనాలి