గిరి పుత్రుల గుండేల్లో బాక్సైట్‌ "బా"0"బు"....!!

8 Nov 2015


అమాయకపు గిరుజనుల భ్రతుకులు ఖాళీ కాబోతున్నాయి...!!
ఏలినవారి దీపావళి కానుక...!! 
పచ్చని పొలాలు,పచ్చని కొండలు,పచ్చని భ్రతుకులు ఖాళీ...!!
అమాయకపు రైతులు ప్రజలే...!! అమాయకపు గిరిజనులు ప్రజలే...!! ఈ రాష్ట్ర ప్రజలే
వీరి మద్దతు ఆనాడు మీకు లంబించడం వల్ల ఈ రోజు మీరు చేసే ఈ చట్టాలు వారి మెడకు ఊరితాడ్లు అవుతున్నాయా....!!
రాష్ట్ర ఆదాయం వల్ల రాష్ట్రంలో అందరు ప్రజలకు మేలు జరగాలి....!! కానీ
రాష్ట్రంలో కొందరి ఆదాయం పెరిగేందుకు ఎందరి బ్రతుకులు చిద్రం కావాలా...??
మన అందరం రాష్ట్రం ఆదాయం పెరగాలని కోరుకునే వాల్లమే...!! కానీ
అమాయకులు చిద్రమయ్యే విధంగా వచ్చే ఆదాయం కోరుకోము కధ...!!
ఈ రోజు ఆ అమాయకులను ఆరోజు ఆదుకుంటాను అన్న మీరే కాటేస్తే...!!
మీకు మద్దతు పలికే మీ వాల్లే మీకు వెన్నుపోటూ పొడుస్తారేమో వారి ఉసురు తగిలి...!!
బాక్సైట్‌ తవ్వకం ఆపాలి పచ్చని కొండలు మన పచ్చని గిరిజన ప్రజలు బాగుండాలి.

                                                                                                                               :  సంజయ్ లంక