వరంగల్‌ ఎన్నికల్లో నా ప్రచారం కావాలా వద్దా...!!

14 Nov 2015విల్లంబులు, గండ్ర గొడ్డల్లు చేత పట్టి ఇది అక్రమం అన్యాయం అని ప్రజాశ్వామ్యాన్ని ప్రశ్నిస్తున్న బాక్సైట్‌ బాదితులకు నేను వున్నాను మీకు...!!
ఆనాడు మీ పక్షం అన్న వాల్లు ఈనాడు మిమ్మల్ని మోసం చేస్తే...!!
మీకోసం ప్రశ్నించేందుకే మీ పక్షాన వెళ్ళాను అని అనుకుంటున్నారా...!!
వరంగల్‌ ఎన్నికల్లో నా ప్రచారం కావాలా వద్దా...!! అని ప్రశ్నించేందుకే వెళ్ళాను.
నిజంగా జనసేన పార్టీకి పార్టి అదినేతకు బాక్సైట్‌ పై ప్రశ్నించేందుకు ఇదే సరైన సమయం ఈ సమయంలో ఆయన బాక్సైట్‌ బాదితుల తరుపున మాట్లాడి బాక్సైట్‌ తవ్వకం వద్దూ అని గిరిజన ఆవాసాలకు నష్టం వాటిల్లడాన్ని జనసేన సమర్ధించదు అని అనుంటే ప్రభుత్వం తన అనుమతులపై ఒక సారి పునరాలోచించేది...!! జన సేనకు కూడా మంచి మైలేజ్‌ లబించేది కాని తప్పులు మీద తప్పుల చేస్తున్న వారితో చేతులు కలుపుతు అబినందిస్తూ పార్టీ భవితవ్యాన్ని పార్టిపై ఆసలు పెట్టుకున్న అబిమానులను నిరుత్సాహ పరుస్తున్నారు చేగవేరా బొమ్మ పెట్టుకునే వారికి అమాయక గిరిజనులు వ్యద కనిపిస్తే బాగుండును.

: Sanjai Lanka