నితీష్ సంస్కరణలు

9 Nov 20152005 లో నితీష్ బీహార్ లో గెలిచే సరికి అక్కడ దారుణము ఆయెన పరిస్తితులు వున్నాయి .
అప్పటికి బీహార్ అక్సరస్యత 45% మాత్రమే ,
మహిళలు లో అయెతే ఇది 37% ..
మట్టా మొదట అక్ష రాస్యత పెంచటానికి చర్యలు తిసుకునారు .
మహిళలు అక్ష రాస్యత తక్కువ గా ఉండటము వాళ్ళ జనాభా విపరీతము గా పెరిగి పోయింది ..
బీహార్ ఎంత సెన్సిటివ్ రాష్ట్రము అంతే
హిందువులు ఎంత పేదరికము లో వున్నా అబ్బాయి పుట్టే వరకు సంతానము ని కంటారు ..
హిందువు కుటుంబములో ఛల ఇండ్లలో కనీసం 4 గురు అమ్మాయిలు తరవాత అబ్బాయి పుట్టిన ఇల్లు చాల వున్నాయి .
.
ఇంకా ముస్లిం లు నో స్తోపజే ..
ఇది బీహార్ జనాభా విపరీతము గా పెరగటానికి దారి తీసింది ..
భారత దేశం లో సగటు జన సాంద్రత 328 అయెతే బీహార్ జన సాంద్రత సుమారు 1200.
పాట్న లాంటి చోట్ల ఇది 1823 గా వుంది ..
1991 తో 2001 తో పోలిస్తే
2001 2011 బీహార్ జనాభా పెరుగుదల రేటు తగ్గింది
అదే విధము గా మహిళా అక్షరాస్యత రేటు లో గణనియము ఆయెన అభివ్రుది సాదించింది ..
జనాభా పెరుగుదల రేటు తగ్గటం
మహిళా అక్సరస్యత పెరగటం నితీష్ ప్రభుత్వ విజయాలు లో ముఖ్యమైనవి ..
మహిళా అక్సరస్యత పెంచటానికి నితీష్ కుమార్ చంద్రబాబు గారి విదానములు అమలు చేసారు ..
బాలికలు లో విద్య పట్ల ఆకర్సితులు అవటానికి స్కూల్ కి వెళ్లి ప్రతి balika కు సైకిల్ లు పుమ్పిని చేసారు ..
నితీష్ పార్టీ గుర్తు ధనసు అవటం వాళ్ళ సైకిల్ పంపిణి విమర్శా పొందలేదు ..
మహిళా అక్సరస్యత కు నైట్ స్కూల్స్ సక్రమము గా పని చేసే లాగా చేసారు ..
మహిళలు చైతన్యము కొరకు వారికీ డ్వాక్రా గ్రూప్ లు ఎంకరజే చేసారు ..
2010 లో నితీష్ విజయము లో మహిళలు కీలక పాత్ర పోషించారు .
2005-2009 మధ్య నితీష్ ఇచిన సైకిల్ లు తీసుకుని చదువుతున్న బాలికలు అందరు ఇప్పుడు 2015 లో మహా కూటమి కి మద్దతు ఇచారు అని వార్తలు వినిపిస్తునాయి ..
బి జె పి మత పరము గా ఏకీకృతం చేద్దాము అనుకుంటే నితీష్ మహిళలు ను ఏకీకృతం చేసారు అని అనుకుంటారు ..