బాక్సైట్‌ తవ్వకాలకు వై.ఎస్‌.హయాంలోనే...

14 Nov 2015బాక్సైట్‌ తవ్వకాలకు వై.ఎస్‌.హయాంలోనే అనుమతులు కొత్తగా తెధేపా చేసిందేమి లేదు : గంటా
వై.ఎస్‌ హయాంలో బ్రాహ్మణికి ఇచ్చిన భూముల్ని ప్రాజేక్ట్‌ని ఇంకా ఇలాంటివి కొన్నింటిని రద్దు చేసారు...!! అక్రమం జరిగి వుంటే తప్పులేదు...!!
మరి ఇదే తరహాలో అమాయకపు గిరిజనులను కాపాడే పెద్ధమనసుతో బాక్సైట్‌ తవ్వక అనుమతులు రద్ధు చేయొచ్చు కధ...!! తెదేపా కొత్తగా చేసేది ఏమి లేదు అంటారా...??
బాక్సైట్‌ పరిదిలో వై.కా.పా కు చెందిన అరకు ఎం.ఎల్‌.ఎ ని అదే ప్రాంత ఎం.పి ని మీ పార్టీలో చేర్చుకుని గిరుజనుల పక్షాణ పోరాడాల్సిన ప్రతి పక్షాన్ని నిరివీర్యం చేసే ప్రయత్నంలో ముందుకు పోతున్నారే ఇలాంటివి మీకు అనుకూలమైనవైతే చేయగలుగుతారు అన్న మాట...!!
ప్రతి పక్ష పార్టీ ప్రజా ప్రతినిదులనైతే బాక్సైట్‌ గణిని చూపి మీవైపు తిప్పు కోవచ్చు...!! కానీ మాలాంటి సామాన్యుల్ని ప్రశ్నించే వాల్లను ఎంతకాలమో మోసం చేయలేరు...!!
దొంగే దొంగా దొంగా అని అరిచినట్లూ...!!
ఇన్నాల్లు దొంగా దొంగా అని అరిచి ఇప్పుడు మీరు మాత్రం చేస్తున్నది ఏమిటి...!! కనిపించిన భూముల్ని కొండల్ని అమాయకపు ప్రజల బ్రతుకుల్ని అబివృద్ది పేరుతో పన్నుల రూపంలో దోచేస్తున్నారు అని ప్రజల్లో ఉద్యోగుల్లో అలజడి మొదలైంది...!!
Sanjai Lanka