ప్రతిపక్షం చిత్తశుద్దిని నిరూపించుకోవాలి

17 Nov 2015ఈ మద్య జరుగుతున్న రాజకీయం తీరు...!!
.
బాక్సైట్‌ అబాగ్యులతరుపున వకాల్తా పుచ్చుకున్న వ్యకిలా మీరు న్యాయం చేయండి బాదితులకు అని అదికార పక్షం మద్దతు దారుడు వెల్లి చెప్పడం నేను చూసుకుంటాను పర్వాలేదు అని వారు చెప్పడం చూసాం...!!
నిజానికి బాక్సైట్‌ బాదితులు అడుగుతున్నది ప్యాకేజి కాదు....!!
మా ఆవాశాలు ద్వశం చేయొద్దు అని, మా బ్రతుకులు చిన్నాబిన్నం చేయొద్దు అని,
రాజదాని రైతులకు లబించిన అబివృద్ది సైతం మాకు వద్దు అని...!! అక్కడ బాక్సైట్‌ తవ్వకాలు అస్సలు జరపోద్దు అని...!!
నిజానికి వారికన్నా ఆ విశాఖ మణ్యం పుణ్యమా అని మన నదులకు నీల్లు వస్తున్నాయి...!! ఆహార ఉత్పత్తులు వణమూలికలు లబిస్తున్నాయి..!!ప్రశాంత వాతవరణం దోరుకుంతుంది కావున వారికన్న ముందుగా మనమే నగరవాసులమే ఈ విద్వంసాన్ని వ్యతిరేకించాలి...!! గిరిజనులకు మద్దతు పలకాలి...!!
కాని అదికార పార్టీ మద్దతు దారులు మీరు జాగ్రత్తగా తవ్వుకొండి గిరిజనులను జాగ్రత్తగా తరలించండి అన్నట్లు అంతా ఆయన చూసుకుంటాను అన్నారు నేను అడిగాను అని చెప్పుకొచ్చారు...!! ప్రశ్నించే వాల్లు వాల్లే తూటా ఎక్కుపేట్టేది వాల్లే.
ఈ విషియం పైన అన్ని పార్టీలు గిరుజనులకు మద్దతుగా నిలవాళి ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలి...!!
ఎవరైన బాసైట్‌ బాదితుల తరుపున ప్రశ్నించాలి,ప్రభుత్వాన్ని నిలదీయాలి అని అనుకుంటే ప్యాకేజీ ఇప్పించడం కోసం కాకుండా ఆ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టొద్దు అని తక్షణమే విరమించుకోవాలి అని తెలియజేసే ప్రయత్నం చేయండి...!!
ప్లీజ్‌ అమాయక గిరిజనుల గొంతుకై ప్రతిద్వనించండి...!! సామాన్యుడా ప్రశ్నించు.