బాక్సైట్‌ తవ్వకం పై వెనకడుగు

17 Nov 2015


బాక్సైట్‌ తవ్వకం పై ప్రభుత్వం వెనకడుగు ఇచ్చిన జివో ఉపసంహరణ చాలా శుభపరిణామం " ఉద్యమకారలకు శుభాబినందనలు ప్రభుత్వానికి దన్యవాదములు _/|\_
ప్రజాబిప్రాయ సేకరణ తరువాతే తవ్వకాలు జరుపుతాం అనే మెలిక...!!
నిజంగా ప్రజాబిప్రాయానికి అంత ప్రాదాన్యం వుందా ఈ ప్రజాస్వామ్యంలో అనేదే పెద్ద సందేహం...!!
ఒక వేళ ప్రజాబిప్రయానికే అంత ప్రాముఖ్యం వుంటే ఆ రోజు 13 జిల్లాలు వ్యతిరేకించిన 10 జిల్లాల ప్రజలకొసం ఈ దేశ పార్లమెంట్‌ మన ఈ రాష్ట్రాన్నే ముక్కలు ముక్కలు చేసేదా....??
అంచేత బాక్సైట్‌ ఉద్యమకారులు బాదితులు అలసత్వం వహించక మరింత అప్రమత్తంగా వుండాలి