2016 ఎన్నికలలోకూడా ఎర్రి పుష్పమే

9 Nov 20152016 ఇయర్ లో 5 రాష్ట్రాల లో ఎన్నికల జరగబోతునాయి
* అస్సాం (126అసెంబ్లీ , 14 లోక్ సభ బి జె పి గెలిచినవి 7)
* పచ్చిమ బెంగాల్ ( 294 అసెంబ్లీ 42 లోక్ సభ బి జె పి 2
* తమిళనాడు ( 235 అసెంబ్లీ 39 లోక్ సభ బి జె పి 1)
* కేరళ ( 130 అసెంబ్లీ 20 లోక్ సభ బి జె పి 0)
* పాండిచేరి (40 అసెంబ్లీ , 1 లోక్ సభ బి జె పి 1).
మొత్తము 116 లోక్ సభ సీట్ లు ఈ రాష్ట్రములో ఉనాయి వీటిలో బి జె పి గెలిచింది 10 సీట్స్ ..
ఈ 5 రాష్ట్రములు లో ఎక్కడ బి జె పి గెలవక పొవచు ..
కొద్దో గొప్పో అవకాసం వున్నది అస్సాము లో మాత్రమే ..
తల్ల కిందులు గా తపసు చేసిన
బెంగాల్
తమిళనాడు
కేరళ
పాండిచేరి ల లో బి జె పి గెలుపు అసాధ్యము ..
కాబట్టి పుష్పాలు 2016 కూడా మీకు కలసి రాదు .
ఢిల్లీ లో ముఖ్య మంత్రి అబ్యర్ది ని ప్రకటించి దెబ్బతినారు ..
బీహార్ లో ప్రకటించిన కండ దెబ్బతినారు ..
అస్సాము ఎన్నికల ని స్తానిక నాయకత్వము కి వొదిలివేయండి .
మీ అదృష్టము పరీక్షించి కొండి ..
వస్తే అస్సాం పోతే వెంట్రుక అనుకుంటే అస్సాం గెలవచు .5 రాష్ట్రములు కావాలి అని ట్రై చేస్తే పరువు పోతుంది..
తస్మాత్ జాగర్త ....
అల్ ది బెస్ట్ మోడీ & షా.. : Surya Nageswaran