నేడు వైఎస్ జగన్ కొత్తమాజేరు పర్యటన

5 Aug 2015

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేడు అవనిగడ్డ జిల్లా కొత్తమాజేరుకు పర్యటన లో బాగంగా విష పూరిత ప్రాంతాలను పర్యటించారు. కాగ విష జ్వరాలకు బలి అయిన కొన్ని కుటుంబాలను పరామర్శించి మూర్తుల కుటుంబాలకు న్యాయం జరిగేల చూస్తామని వెల్లడించారు. 

కొత్తమాజేరు ప్రాంతంలో కలుషిత నీరు వలెనే ఈ సంఘటన జరిగింది అని వివరణ ఇచ్చి అధికార పార్టీ బాధ్యత లో లోపం కారణం గ ఈ విధంగా జర్గింది అని తెలిపారు. దీని పై గ్రామం లో మంచి నీటి సరఫరా అందిస్తున స్థానిక అధికారులతి చర్చించి అనంతరం ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేకూరిస్తామని వెల్లడించారు.