జగన్‌ అరెస్ట్‌.. జంతర్‌ మంతర్‌ వద్ద ఉద్రిక్తత

10 Aug 2015

ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ నేడు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన సంగతి తెలిసిందే, అయితే జంతర్‌మంతర్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి వాళ్ళ పార్లమెంటుకు మహా ధర్నా చేపట్టాలని భావించిన వైకాపా శ్రేణులకు పోలీసులు అడ్డుకుని వైఎస్ జగన్ ను కదలనివకుండా చర్యలు తీసుకున్నారు. 

అందుకు నిరాకరించిన వైకాపా నాయకులను, కార్యకర్తలను మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీని పై రగడ కొనసాగి పోలీసులు వైకాపా నాయకులను, కార్యకర్తలపై లాఠీఛార్జి చేసి అనంతరం జగన్ ను అరెస్ట్ చేసారు.