కవిత పై వెంకయ్యనాయుడు తీవ్రస్థాయిలో మండిపాటు

5 Aug 2015

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నేడు నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలకు తీవ్రంగ మండిపడ్డారు. హైకోర్టు విభజనకు కేంద్రం సహకరించడం లేదని, ఉమ్మడి హైకోర్టును అడ్డంపెట్టుకుని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు డ్రామాలు ఆడ్తునారు అని కవిత లోక్సభ సమావేశాలలో విమర్సల వర్షం కురిపించారు.

దీనికి వెంకయ్యనాయుడు సభలో చిన్నపిల్లల్లా మాట్లాడవద్దని కవిత కి సూచించారు.