సోనియా నేతృత్వంలో ధర్నా దిగిన కాంగ్రెస్‌ ఎంపీలు

5 Aug 2015

లోక్‌సభ నుంచి 25 ఎంపీల సస్పెన్షన్‌ ఘటన పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దారి తీసింది. సోనియా నేతృత్వంలో ధర్నా దిగిన కాంగ్రెస్‌ ఎంపీలు 25 మంది తమ తీవ్ర వ్యత్రిరేకతను చాటారు. కాగ ఈ ధర్నా లో కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సహా కాంగ్రెస్‌ నేతలంతా పాల్గొని తమ నిరసన వ్యక్తం చేసారు. 

అయితే టీఎంసీ, ఎన్సీపీ, జేడీయూ, బీజేడీతోపాటు వామపక్ష పార్టీలు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ ను తప్పు బట్టి అయిదు రోజులు పాటు సస్పెన్షన్ అనైకతంని కొని ఆడసగారు .