నటి స్నేహకు మగ బిడ్డ

11 Aug 2015

సినీ నటి స్నేహకు నేడు ఉదయం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఎ విషయం స్వయానా స్నేహ భర్త అయిన ప్రసన్న తన ట్విట్టర్ పేజి వివరించారు. 

తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉనట్లు సమాచారం కూడా ఇచ్చినట్లు తెలిసింది. స్నేహ ఇటివలే అల్లు అర్జున్ ముఖ్య తారాగణం లో నటించిన సన్ అఫ్ సత్యమూర్తి సినిమా లో నటించింది.