పట్టుబడ్డ పాక్ ఉగ్రవాది

5 Aug 2015

జమ్మూకాశ్మీర్‌లోని భద్రత దళాలు నేడు పాకిస్తాన్ నుండి వచ్చిన ఖరుడ గట్టిన ఉగ్రవాదిని పట్టుకున్నారు. నేటి ఉదయం కొంతమంది టెర్రరిస్టులు ఉదయపూర్ జాతీయ రహదారి లో భద్రతాదళాల కాన్వాయ్‌పై అకస్మాత్తుగా కాల్పులకు దిగినపుడు, భద్రత దళాలు ప్రమాదం నుండి తప్పించుకున్నారు. 

కాగ భద్రత దళాలు నేడు ముగ్గురు గ్రామస్తులను నుండి ఉగ్రవాద చెరనుండి రక్షించినట్లు తెలిసింది. అయితే ఈ ఆపరేషన్ లో ఖాసీంఖాన్‌ అని పిలవబడే ఉగ్రవాది ని పట్టుకుని అక్కడ వైద్య నిమ్మితం వచినట్లు సమాచారం తెలుసుకుని భద్రత దళాలు అకడకు చేరుకొని ఉస్మాన్‌ఖాన్‌ అనే ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు.