హీరోకు న్యూడ్ ఫోటోలు పంపిన హీరోయిన్!

12 Apr 2015

అమ్మాయి అబ్బాయి మధ్య.. ఫ్రెండ్ షిప్ ఒక రకంగా ఉంటుంది...  ప్రేమోరకంగా ఉంటుంది.... వ్యామోహం ఒకరకంగా ఉంటుంది.. మొహం ఒకరకంగా ఉంటుంది. ఇప్పుడూ ఫ్రెండ్ షిప్ వల్ల ప్రాబ్లం ఉండదు.. ప్రేమ వల్ల ఇబ్బంది తక్కువే..  వ్యామోహన్ని తట్టుకోవచ్చు.. కాని మొహాన్ని డీల్ చేయటం మాములు విషయం కాదు. మొహానికి బరితెగింపు ఎక్కువ.. దాని మూలంగా అవమానపడిపోవటాలు.. అల్లరి పాలవటాలు.. జరుగుతూ ఉంటాయి.
తాజాగా ఒక హీరోగారు కూడా మొహంతోనే నలుగురిలో అల్లరి పాలయ్యే పరిస్థితి తెచ్చుకున్నాడు. మేటర్ ఏమంటే.. హీరోగారు ఆల్రెడీ ఒక అమ్మాయితో డేట్ లో ఉన్నారు. కొత్తగా చేస్తున్న సినిమాలో కొత్త హీరోయిన్ వచ్చింది. మరిన్ని మంచి అవకాశాల కోసం ఆమె హీరో గారిని మచ్చిక చేసుకోవటం మొదలుపెట్టింది. మొదట్లో కొంత మొండిగా ఉన్నా.. తరవాత మెత్తబడటం మొదలెట్టారు హీరో గారు.. ఆ పై ఫోనులో మాటలు.. మెసేజ్ లు మార్చుకోవటం మొదలెట్టారు.. !  ఆ హీరోని మరింతగా తన వైపుకు లక్కోవటానికి ఆమె కొన్ని న్యూడ్ ఫోటోలు దిగి.. వాటిని పంపిస్తూ.. హీరోగారిని రెచ్చ గొట్టటం మొదలుపెట్టింది.
ఆవిడ ప్లాన్ కు బెండ్ అయిపోయిన హీరో.. దాదాపు ఆమె మాయలోకి వెళ్ళిపోయాడు.. వచ్చిన మార్పును గమనిస్తున్న హీరోగారి గర్ల్ ఫ్రెండ్ అతని వాలకాన్ని పసిగట్టింది.. ఎంక్వయిరీ మొదలెట్టింది.. వివరాలు రాబట్టింది.. న్యూడ్ ఫోటోలు చూసి.. షాక్ అయ్యింది.. ఆ పై ఇద్దరినీ నిలదీసింది...! హీరోకి బుద్ది చెప్పింది.. ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చింది. అయినా వ్యవహారం నడుస్తూనే ఉండటం గమనించి.. వదిలించుకోవటానికి ఒక పధకం వేసింది. మర్యాదగా అతన్ని వదిలేయ్.. లేదా నీ దిగంబర అందాన్ని బయటకు వదులుతాను.. తరవాత సిగ్గుతో చస్తావ్.. అని భయపెట్టింది. పరిస్థితి గ్రహించిన అమ్మాయి అప్రమత్తమై.. హీరోగారికి దూరంగా జరిగింది. లేకపోతే.. హీరోగారు, ఆమె ఇద్దరు అల్లరైపోయేవాళ్ళు..! అది సంగతి!