అక్కినేని ఫాన్స్ కు డబల్ ఆఫర్

8 Aug 2015

అక్కినేని ఫామిలీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వారు చేసి ఏది అయిన ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ సరి కూడాఅక్కినేని ఫాన్స్ మరింత ఉత్సాహం పొందేన్డుకై అక్కినేని ఫామిలీ నుండి రాబోయే సినిమాలు వాటి విషయాలు తెలియచేయన్నునారు. 

అయితే ఈ నెల 29న కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా  నాగార్జున నూతన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన ఫస్ట్ లుక్ ఇంకా ఆడియో, సినిమా రిలీజ్ తేదీలను ప్రకటించి అనంతరం అదే రోజున అక్కినేని అఖిల్ తొలి సినిమా ట్రైలర్ ను విడుదల చేసి సన్నాహాలు జర్గుతునట్లు సమాచారం. ఈ విషయం కై త్వరలోనే ఒక వివరణ వస్తునట్లు తెలిసింది.