మీకు ఆశక్తి వుంటే ఏ శక్తి ఆపలేదు ..!

28 Mar 2015

శక్తి విశ్వ వ్యాప్త మైననది , ఇంకో సారి రుజువయింది
మీకు ఆశక్తి వుంటే ఏ శక్తి ఆపలేదు ..!

మా నెలకు నీరు కర్వేమో కాని , మా మనుషుల్లో మానవత్వము / రక్తం కరువు లేదు .. !

ప్రొద్దునే అనంతపురము నుండి ఒకతను ఫోన్ చేసి మా బందువుకు A-ve రక్తము కావలి ,,


RDT , బత్తలపల్లి , అనంతపురము వైద్య శాలలో .. , నా నంబర్ ఎవరిచ్చారు అని అడిగా .., ఎవరో పద్మనాభి రెడ్డి అని చెప్పారు .., నేను వెంటనే రక్త ధాన మహా ఉద్యమ నాయకుడు శ్రీ తరిమెల అమర నాథ్ రెడ్డి నంబెర్ ఇచ్చాను .. , మరియు సోషల్ మీడియా ( / వాట్స్ అప్ లో పోస్ట్ చేసాను .. !


ఆ తర్వాత ఒక మంచి ఆలోచన వచ్చింది ., మా అనంత సేవ ప్రాజెక్ట్ లో మేము అనుకున్నట్లు జరిగితే , రక్తము అవసరము అడిగిన అరగంటలో రక్త దానము ఎలా చేయొచ్చు అనే ఐడియా వచ్చింది .. , దానిని వాట్స్ అప్ ద్వారా సులభంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు .. !