షాహీద్ భగత్ సింగ్ , రాజ్ గురు , షుక్ దేవ్ ..... అమర వీరులు ...

28 Mar 2015

షాహీద్ భగత్ సింగ్ , రాజ్ గురు , షుక్ దేవ్ ..... అమర వీరులు ...
అదే రోజు 1931 సం. దేశం కోసము ఇంక్విలాబ్ జిందబాబ్ అంటూ అతి చిన్న వయసులో తమ తమ ప్రాణాలు తృణ ప్రాయంగా అర్పించిన భారత మాత ముద్దు బిడ్డలు ...

మన రాజకీయ నాయకలలో కనీసము ఒక్కడైన వీళ్ళను ఆదర్శంగా తీసుకోన్నచో మన దేశాన్ని అభివృద్ధి పథములొకి కదం త్రొక్కించచ్చొ ....

భారదేశ యువత నల్ల దొరలను తరిమి తరిమి కొట్టండి ...!


చదువుకున్న వాళ్ళు కళ్ళు తెరవండి .., సమాజాన్ని గమనించండి .. !
షాహీద్ భగత్ సింగ్ , రాజ్ గురు , షుక్ దేవ్ అమరేహే !!!!!!