భారత్ లో వణికించిన భూప్రకంపనలు

10 Aug 2015

ఉత్తర భారతాన్ని భూకంపం వణికించింది. జమ్మూ కాశ్మీర్‌, ఢిల్లీ, పంజాబ్ తదితర ఉత్తరాది రాష్ట్రాలలో భూకంపం సంభవించిందని అధికారులు ధ్రువీకరించారు. సోమవారం మధ్యాహ్నం సమయంలోభూప్రకంపనలు వచినట్లు, రిక్టర్ స్కేల్‌పై 6.2గా భూకంప తీవ్రత నమోదైంది.

కాగ అదే సమయంలో పాకిస్థాన్‌లోని లాహోర్, ఇస్లామాబాద్‌లోను, ఖజకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ దేశాల్లోను భూమి కంపించంది తెలిపారు. ఆ సమయం లో ప్రజలు తీవ్రంగా ఆందోళనకు గుర్రయరని, ప్రత్యేక్ష సాక్షులు వెల్లడించారు. ఆందోళన పడాల్సిన అవసరం ఏమి లేదు అని అధికారులు తెలియచేపటంతో ప్రజలు వారి పనులు నిమిత్తం ఉన్నారు.