రాజధాని నగరం భూమి పై సర్కార్ కన్ను

11 Aug 2015

నిజాం హ‌యాం నుండి ఉన్నరాజ‌ధాని న‌గ‌రం న‌డిబొడ్డునున్న 25 ఎక‌రాల ఎగ్జిబిష‌న్ గ్రౌండును ప్ర‌భుత్వ భూమిని  ప్రైవేట్ ప‌రం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే నిజాం హ‌యాం లో లీజు పద్ధతి కింద ఇచ్చిన ఈ భూమి కి నామమాత్ర‌పు ఫీజు ఏడాదికి రూ. 10 వేలు చేల్లిస్తునట్టు సమాచారం. 

దీనికోసమే ఇప్పుడు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం క‌మిష‌న్ల కోసం సొసైటీకే ధారాదత్తం చేసి యోచన లో ఉందని తెలిసింది. ఒకవేళ ప్ర‌భుత్వం ఇలాంటి నిర్ణ‌యంకనుక తీస్కుంటే ప్రజా సంగాలు చూస్తూ ఊరుకోమని తెలియ చేసారు.