చీప్ లిక్కర్ కు ఓకే చెప్పిన సీఎం

8 Aug 2015

చీప్‌లిక్క‌ర్ అమ్ముకోవ‌డానికి తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్గికరించినట్లు సమాచారం. లైసెన్స్‌దారులు ప‌ల్లెటూర్ల‌లో యధావిధిగ చీప్ లిక్కర్ అమ్ముకోవచని తెలిపారు. ఎక్సైజ్ పాల‌సీ ముసాయిదాకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆమోదాన్ని ఇచి కొన్ని శరతలు కూడా విధించినట్లు సమాచారం. 

అయితే మండ‌లం యూనిట్‌గా లాట‌రీ ప‌ద్ధ‌తిలో లైసెన్సులు జారీ చేయాల‌ని సీఎం సూచించారు. దీనికి అబ్కారీ శాఖ‌తోపాటు పోలీస్‌శాఖ పూర్తి సహకారం ఇవాలని తెలుపుతూనే గుడుంబాను అరిక‌ట్ట‌దానికి తగిన చర్యలు కూడా తిస్కోవాలని ఆదేశించారు. ఈ నూత‌న మ‌ద్య విధానం అక్టోబర్ నుండి అమలు చేయడానికి సన్నాహాలు జర్గుతున్నట్లు తెలియచేసారు.