పెళ్లి కి సై అంటున్న అందాల నటి

10 Aug 2015

మ‌ల్బార్ బ్యూటీ ఆసీన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈ భామ స్వయంగా ఈ విషయం చెప్పింది. త్వరలోనే ఆసీన్ రాహుల్ శ‌ర్మ అనే ఒక బిలియ‌నీర్ ను పెళ్లి చేసుకోబోతుంది. పెళ్ళికొడుకు రాహుల్  మైక్రో మాక్స్ మొబైల్ కంపెనీ అధినేత‌ కావడంతో అసిన్ కి కూడా రాహుల్ శర్మ నచ్చడం తో ఒకే చెపేసింది.

అసిన్ తెలుగు సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగి తనదైన స్థానం సంపాదించి అగ్ర హీరోల సరసన నటించి అనంతరం కోలీవుడ్, బాలీవుడ్ రంగంలో దీటు గ రాణించి ఒక సుస్తర స్థానం ఏర్పర్చుకుంది. ఆమె నూతన చిత్రం అల్ ఇస్ వెల్ బాలీవుడ్ లో త్వరలోనే రిలీజ్ కాబోతుంది.