అతి త్వరలోనే అగ్రిగోల్ద్ బాధితుల చెల్లింపులు

11 Aug 2015

అగ్రిగోల్ద్ బాధితులకు ఒక శుభవార్త. డిపాజిటర్లందరికీ వారి వారి డబ్బులు చెల్లించే ప్రక్రియ ఒక రెండు మూడు నెలలో జరగుతాయని ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా సీజ్ చేసిన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను త్వరలోనే వేలం వేసి ఆహ్ వచ్చిన మొతాన్ని బాధితులకు అందచేసి ఆలోచన లో ప్రబుత్వం ఉంది. 

ఆర్థిక నేరాల అధ్యయన కమిటీ చైర్మన్ కె.నర్సింహమూర్తి మీడియా సమావేశంలో ఈ విషయం కై వివరణ ఇచ్చారు. ముందుగా 5300 మంది డిపాజిటర్లకు చెల్లింపులు చేసి ఆ తర్వాత మొత్తం బాధితులకు న్యాయం జరిగేల చూస్తారు.