మాజీ రాష్ట్ర‌ప‌తికి అబ్దుల్‌క‌లాం అరుదైన గౌరవం

8 Aug 2015

దివంగ‌త మాజీ రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త  అబ్దుల్‌క‌లాం అరుదైన పురస్కారం లభించింది. గ్లోబ‌ల్ శాట్ ఫ‌ర్ డీఆర్ఆర్‌కు అబ్దుల్‌క‌లాం పేరు పెట్టాలని ఐక్య‌రాజ్య‌స‌మితి ప్ర‌తిపాదించింది. 

కెన‌డాలోని మాంట్రియ‌ల్‌లో సీఏఎన్ఈయూఎస్ ఆర్గ‌నైజేష‌న్ ఆన్ స్పేస్ టెక్నాల‌జీస్ ఫ‌ర్ సొసైట‌ల్ అప్లికేష‌న్ చైర్మ‌న్ మిలింద్ పింప్రిక‌ర్ శాస్త్ర సాంకేతిక‌, రాకెట్ల త‌యారీ రంగంపై కలం చేసిన కృషికి ఫలితంగా ఈ నిర్ణయం తిసుకునట్లు తెలిపారు. అయితే ఈ ప్రక్రియ సెప్టెంబ‌రులో ఐక్య‌రాజ్య‌స‌మితి ఆధ్వ‌ర్యంలో న్యూయార్క్‌లో జ‌రిగే స‌మావేశంలో వెల్లడిస్తునట్లు తెలిపారు.