చంద్రబాబు పై YS జగన్ ధ్వజం

22 Jul 2015

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు  వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మరోసారి ఆంధ్ర ప్రదేశ్  ముఖ్య మంత్రి  నారా చంద్ర‌బాబు నాయుడుపై పెదవి విరిచారు. నారా చంద్ర‌బాబు నాయుడు మాటలు అన్ని భూతకమని ఆయినా నోరు తెరిస్తే అన్ని అబ్బాదాలు అని ధ్వజమెత్తారు. 

చంద్ర‌బాబు పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగుజారుతారని, ఇపుడు జరగుతున్న రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబే కారణం అని చెప్పారు. పైగా ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకుని ప్రభుత్వ సాయం చేస్తానని చెపి కూడా ఆయినా ఏమి ఎరగనట్టు కుర్చునదని తెలిపారు. కాగ ఇటీవ‌ల అప్పుల బాధ‌తో చనిపోయిన కైరేవు గ్రామ రైతు పెద్ద‌నాగ‌ప్ప కుటుంబ సభ్యుల‌ను కలిసిన జగన్ వారి కుటుంబానికి తగిన సాయం అందిస్తానని తెలిపారు.