దిగొచ్చిన సర్కార్... ఫలించిన వై ఎస్ జగన్ భరోసా

29 Jul 2015

వై ఎస్ ఆర్ పార్టీ అధినేత వై ఎస్ జగన్ చేపట్టిన వై ఎస్ ఆర్ భరోసా యాత్రలో భాగంగా రైతుల ఆత్మా హత్యల కారణంగా కుటుంబ సబ్యులకోసం పోరాడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాకు చెందిన రైతు కుటుంబాలకు మధ్యంతర పరిహారం వెల్లడించింది.

మధ్యంతర పరిహారం వాళ్ళ రైతు కుటుంబాలకు రూ. 49 లక్షల 50 వేలు విడుదల చేసింది. తద్వారా అనంతపురం జిల్లా ఆత్మా హత్ల్యాలు చేస్కున్న 33 మంది రైతుల కుటుంబాలకు ఈ పరిహారం చేల్లిస్తునట్లు తెలిపింది.