యాకుబ్ మెమెన్‌ ఉరి శిక్ష అమలు ఖరారు

29 Jul 2015

ముంబై పేలుళ్ల దోషి యాకూబ్‌ మెమెన్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బుధవారం సుదీర్ఘ విచారణ అనంతరం మెమెన్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను ధర్మ శాసనం వ్యతిరేకించి విచారణ సరైన పద్ధతిలోనే జరిగిందని తెలిపి యాకుబ్ మెమెన్‌ను ఉరి శిక్ష అమలు చేయాల్సిందిగా తీర్పునిచింది. 

కాగ శాంతి భద్రతలపై సమీక్ష జరిపి రేపు ఉదయం 7 గంటలకు యాకూబ్‌ మెమెన్‌ను నాగ్‌పూర్‌ జైల్లో ఉరి శిక్ష అమలు చేయనున్నారు. తద్వారా యాకూబ్‌ మెమెన్‌ను కు ఇష్టమైనవి ఏమైనా ఉంటె 2 గంటల వ్యాదిలోనే పూర్తి చేసి అనుకున్న సమయానికి తీర్పు ను అమలు చేయాలనీ కోర్ట్ సూచించింది.