ట్విట్టర్ లో సుష్మ స్వరాజ్ సంచలన వ్యాక్యలు

22 Jul 2015

ఇటివలే ఆరోపణలు ఎదుర్కొంటున సుష్మ స్వరాజ్ మొదటి సారి గ సంచలన వ్యాక్యలు చేశారు. లలిత మోడీ వ్యవహారం లో తీవ్ర వ్యాక్యలు కు గురైన ఈవిడ ఇప్పుడు ట్విట్టర్ లో తన మనసులో మాటలు వెళ్లగక్కారు.

సుష్మ స్వరాజ్ కేంద్ర మాజీ మంత్రి సంతోష్ బర్గోడియాకు డిప్లమాటిక్ పాస్ పోర్టును తనకు ఇప్పిచాలని తీవ్ర ఒత్తిడికి లోను చేశారు అని పేర్కొన్నారు. అలాగే సుష్మ స్వరాజ్ కేంద్ర మాజీ మంత్రి సంతోష్ బర్గోడియాకు డిప్లమాటిక్ పాస్ పోర్టును తనకు ఇప్పిచాలని తీవ్ర ఒత్తిడికి లోను చేశారు అని పేర్కొన్నారు. అలాగే కొన్ని కీలక విషయాలు త్వరలోనే బయట పేడతనని పార్లమెంట్ వేదికగా ప్రమాణం చేసారు.