పార్లమెంట్ క్యాంటిన్ ధరల పెరుగుదల ఇంక లేనట్టే!

29 Jul 2015

ఆహార నిర్వహణ సంఘం అధ్యక్షుడు జితేందర్ రెడ్డి పార్లమెంట్ క్యాంటిన్‌లో ధరల పెరుగుదల ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేసారు. దీనికి కారణం  2013-14 సంవత్సారానికి గానూ ఈ పార్లమెంట్ క్యాంటిన్ రూ.14 కోట్ల సబ్సిడీ ప్రభుత్వం పొందింది అని సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసింది. 

ఐతే జితేందర్ రెడ్డి ఈ క్యాంటిన్‌ను ఎంపీలేనని వేనేకేసుకోస్తూ ఉద్యోగులు, మీడియా జర్నలిస్టులు మాత్రమే ఈ కాంటీన్ ను ఎక్కువ వినియోగిస్తారని తెలిపారు. ఎంపీ లో కేవలం 150 నుంచి 250 మంది ఎంపీలు ఈ కాంటీన్ ఉపయోగిస్తారని తెలిపారు. అనవసరంగా విమర్శలు చేసి పార్లమెంట్ క్యాంటిన్ పై రాద్ధాంతని చేయోదు అని పలికారు.