పంజాబ్ గురుదాస్ పూర్ లో ఎదురు కాల్పులు

27 Jul 2015

ఉగ్రవాద చర్యలు మల్లి రక్తానికి దారితేసింది .ఇవాళ  పంజాబ్లోని గురుదాస్ పూర్ లో ఉగ్రవాదులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పుల జరిగిన నేపధ్యం లో ఎస్ పీ బల్జిత్  సింగ్ ప్రాణాలు వదిలారు. గురుదాస్ పూర్ డిటెక్టివ్ ఏజెన్సీ లో పనిచేస్తున బల్జిత్  సింగ్ ఉగ్రవాదుల దడి విషయం తెలియగానే సంఘటన స్థలంలో ఎదురుర్ దాడికి దిగుతున సమయం లో ఉగ్రవాదుల తూటాలకు బలిఅయ్ పోయారు. 

ఇది ఇలా ఉండగా ఇప్పటివరకు 13 మంది మృతి చెందారు అని తెలుస్తుంది. గురుదాస్ పూర్ పోలీస్ స్టేషన్ లో కి ఉగ్రవాదులు చేరుకోగానే నిమిషా నిమిషానికి కాలుపులు జరిపినట్టు సమాచారం. దీనితో దెస వ్యాప్తంగా కటిన బద్రత ఏర్పరిచారు.