ఆగష్టు 14న సినిమా చూపిస్తా మావ అంటున్న రాజ్ తరుణ్

27 Jul 2015

ఉయ్యాలా జంపాల ఫేం రాజ్ తరుణ్, చిన్నారి పెళ్లి కూతురు అవిక గొర్ కలిసి నటిస్తున రెండవ చిత్రం సినిమా చూపిస్తా మావ ఇటివలే ఆడియో విడుదల జరుపుకుని శ్రోతలను సంగీత బాణీలతో ఆకట్టుకుంది. ఐతే సిని నిర్మాత ఈ సినిమా విడుదల తేరి ఖరార్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసారు. 

ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్కుని ఆగష్టు ఆగష్టు 14న విడుదలకు సిద్ధమైంది అని తెలిపారు. కాగ ఈ సినిమా సెన్సార్ వివరాలు త్వరలోనే తెలియచేస్తునట్లు తెలిపారు. త్రినాధ రావు నక్కిన ఈ సినిమాకి దర్సకత్వం వహించగా అంజి రెడ్డి ప్రొడక్షన్స్, అర్. డీ.జి ప్రొడక్షన్స్ సమర్పణలో లక్కీ మీడియా, అర్యత్ సినిమా బ్యానర్ లో నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ -ప్రొడక్షన్ పనులు జర్పుకున్తున ఈ సినిమా లో రావు రమేష్, బ్రహ్మానందం, సప్తగిరి కీలక పాత్రలు పోషిస్తునారు.