మెగా పవర్ స్టార్ చిత్రం లో మెగాస్టార్

28 Jul 2015

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్సకత్వం వహిస్తున చిత్రంలో బిజీ గ షూటింగ్ జరుపుకుంటున్న తరుణంలో ఒక వార్త హల్చల్  చేస్తుంది. ఈ సినిమా లో ని అతిధి పాత్ర అంటూ ఒక వార్త ఇపుడు అందరి నోట వినపడ్తూనే, ఆ అతిధి మెగాస్టార్  చిరంజీవి అని వార్తలు వెలువడుతునై. కాగ మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఆగష్టు 22 న చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ప్రరంభామవ్తునట్లు సమాచారం.

అయితే ప్రస్తుతం ఇందులో నిజ నిజాలు ఏమి సినీ బృందం ఇవ్వలేనందున ఎ వార్త అవాస్తవం అని కూడా అనోకోవాచు. కాగ రానున్న రోజుల్లో ఈ సినిమా లో పాత్రలు మరియు ఇతర సమాచారం రావాల్సి ఉంది. అప్పటి వరకు ఎటు వంటి వార్తలో నిజం లేదు అని గ్రహించవచ్చు.