గినిస్స్ రికార్డు లోకి బాహుబలి

23 Jul 2015

రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా  తెరకెక్కించిన  బాహుబలి సినిమా కల్లక్షన్ల వరద కుర్పిస్తున్న సమయంలో ఆ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. తాజా గ బాహుబలి ని గిన్నిస్ బుక్ రికార్డుల్లోకెక్కి కొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా పోస్టర్ విషయంలో అందర్నీ బాగా అక్కతుకోవడంతో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకెక్కింది. ఐతే ఈ పోస్టర్ ఎక్కడో తాయారు చేసింది కాదు మన దేశం లో మలయాళ తంబిలు సాయం తో మలయాళం వెర్షన్ సినిమా ప్రమోషన్ లో బాగంగా తయారు చేసి పెద్ద ఎత్తున అందర్నీ ఆకర్షించింది.

అయితే ఇది సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్ కి బాగంగా తయారీ చేసిన భారి పోస్టర్ గ ప్రపంచం మొత్తం బ్రహ్మరధం పట్టారు. ఈ పోస్టర్ 51,598.21 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంతకు ముందున్న రికార్డు పోస్టర్ 50,687.25 చదరపు మీటర్లని దాటిందని పేర్కొంది.