రిశితేశ్వరి ఫేస్బుక్ పేజికి అనూహ్య స్పందన

27 Jul 2015

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్ధిని రిశితేశ్వరి ఆత్మాహత్య అనంతరం తీవ్ర వ్యతిరేకతలు వెలువడ్తున సమయం లో యూనివర్సిటీ విద్యార్ధులు ప్రతేయకేమైన ఫేస్బుక్ పేజి ప్రారంభించిన కొద్ది సేపతకి బారి స్పందనం రావడం కాయమైన్ధి. 

యూనివర్సిటీలో విద్యార్దులు ఇప్పటికే రిశితేశ్వరి చిత్రహింసలకు గురి చేసిన వాలని కటినంగా సిక్షిచాలని డిమాండ్ చేస్తున్నారు. ఐతే కాలేజీ యాజమాన్యం పరిస్థితి అ మాత్రం పట్టించుకు పొగ నిందుతుల వైపు ఉందని వాదనలు కూడా వేల్వడుతునై. రిశితేశ్వరి ఫేస్బుక్ పేజికి ఇప్పటికి 10కె లైకులు వచ్చాయి.