పెరిగిన వేతనాలు

4 Jun 2015

భారత దేశం లో మూడవ అతిపెద్ద సాఫ్ట్ ఫేర్ సంస్థ విప్రో తమ ఉద్యోగులకు ఏడు శాతం మేరకు వేతనాలు పెంచింది, అర్హులు అయిన ఉద్యోగుల వేతనాలను పెంచడం జరిగ్నిడ్. జూన్ ౧ నుంచీ అమలులోకి ఈ అంశం రాబోతోంది. ఏడు శాతం వేతనాలు పెంచినట్టు ఆ సంస్థ మానవ వనరుల విభాగం హెడ్ సౌరభ్ గోవిల్ తెలిపారు. మంచి పనితీరు చూపుతున్న ఉద్యోగుల ని ఏరి కోరి మరి వారికి మరింత ఎక్కువగా పెంచాము అన్ని తెలిపారు సౌరభ్. జూనియర్ , సీనియర్ ఉద్యోగుల వేతనాలు ఒకే స్థాయి లో పెంచడం ఇది తొలిసారి కాగా మార్చ్ ముప్పయి ఒకటి నాటికి దాదాపు లక్షా యాభై వేలకి పైగా ఉద్యోగులు పని నిర్వహిస్తున్నారు విప్రో లో.