ఓటు కు నోటు లో లోకేష్ పాత్ర ? స్టిఫెన్సన్ తో మాట్లాడిన లోకేష్

12 Jun 2015

ఓటు కు నోటు వ్యవహారం లో చిన్న బాబు లోకేష్ పాత్ర ఎంతవరకూ ఉంది అనే దానిపైన ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది, ఏసీబీ తన ఉచ్చులో లోకేష్ ని లాగడానికి ప్రయత్నిస్తోంది అని విశ్వసనీయ సమాచ్చారం.ఇవాళ ఉదయం లోకేష్ కదలికల కి సంబంధించి కీలక ఆధారాలు లభించాయి. స్టీఫెన్ సన్ తో లోకేష్ కూడా ఫోన్ లో మాట్లాడాడు అని అయితే ఆ గొంతు లోకేష్ దా  లేక ఆ గొంతు పోలినా వ్యక్తిదా అనేది చెప్పలేక పోతున్నారు. ఏసీబీ అధికారులు ప్రస్తుతం ఆ గొంతు అతనిడా కాదా అనేది దృవీకరణ చేసుకునే ఆలోచన లో ఉన్నారు.