శంషాబాద్ లో బుల్లెట్ల జంట దొరికింది

7 Jun 2015

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రకరకాల అసాంఘిక పనులకు శక్తులకు అడ్డు కట్టగా నిలుస్తోంది , బంగారం స్మగ్లింగ్ విషయం లో ఇప్పటివరకూ ఎంతో మంది దొరకడం మనం చూసాం అయితే తాజాగా కెనడా కి బయలు దేరుతున్న ఒక జంట 19 బుల్లెట్లు వారితో పాటు తీసుకు వెళుతూ ఉండడం తో కస్టమ్స్ వారు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ బుల్లెట్ లను స్వాధీనం చేసుకుని వీరిపైన దర్యాప్తు చేస్తున్నారు.కస్టమ్స్ అధికారులు లగేజీ ని చెక్ చేస్తున్న క్రమం లో వీరికి సంబంధించిన బ్యాగ్ లో దాదాపు 19 బులెట్లు కనపడడం తో అందరూ ఆశ్చర్య పోయారు , ఏదో పెద్ద విద్వ్హంసానికి పాల్పడే దశలో నే వీరు దొరికినట్టు తెలుస్తోంది .