ఎన్టీఆర్ మామ ని తిట్టిన తెలంగాణా మంత్రి

7 Jun 2015

జూనియర్ ఎన్టీఆర్ మామ గారు మోహన్ రావు పైన తెరాస విద్యుత్ శాఖా మంత్రి జగదీస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం సెహ్సారు. సాగర్ ఎడమ కాలవ పరిశీలన నిమిత్తం నాగార్జున సాగర్ వెళ్ళిన జగదీశ్ రాత్రికి వర్షం కురవడం తో అక్కడికి నెలలు చేరుకున్నాయి , ఉదయం బయటకి వెళ్ళే సమయం లో అక్కడ బాధ్యతాయుతమైన ఒక చిరుద్యోగి పైన మోహన్ రావు అగరం చూపించారు , తమ గన్ మెన్ లకి గానీ తనకి కానీ సరైన గదులు ఇవ్వలేదు అని రిసెప్షనిస్ట్ ని కూడా నిలదేసారు మంత్రి . అయితే రిసెప్షనిస్ట్ జూనియర్ ఎన్టీఆర్ కి వరసకు మేనమామ అవుతారు అని తెలుస్తోంది. వరసగా వివాదాలతో నిండి ఉన్న జగదీశ్ రెడ్డి సరికొత్త వివాదం లో ఇరుక్కున్నారు .