కాంగ్రెస్ బొత్స విషయం లో కామెడి అయ్యింది

7 Jun 2015

కాంగ్రెస్ పార్టీ పప్పు లో కాలేసింది, మూడు రోజుల క్రితమే పార్టీ కి రాజీనామా చేసిన బొత్సా సత్యనారాయణ ని ఇవాళ అధికారికంగా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఇది పెద్ద కామెడీ అంశంగా మారింది బొత్స  తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి కూడా బొత్స సత్యనారాయణ తన రాజీనామా విషయాన్ని తెలియచేశారు.పార్టీ కి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నారు అని బోత్స్ ని కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉదయం సాస్పెండ్ సెహ్సింది