చంద్రబాబు ని ఎందుకు అరస్టు చెయ్యలేదు

3 Jun 2015

ఓటుకు నోటు వ్యవహారం లో చంద్రబాబు నాయుడు అసలు A 1 గా ఉండాలని అలా ఎందుకు జరగలేదు అని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు , శాసనసభ ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు పైన కేసు నమోదు ఎందుకు జరగలేదు అని మీడియా సాక్షిగా ఆయన ఖాన్ ని ప్రశ్నించారు. గవర్నర్ నరసింహన్ ని కలిసి వినతి పత్రం సమర్పించిన జగన్ ఈ అంశం లో ముఖ్య సూత్రధారి అయిన చంద్రబాబు నాయుడు పైన కూడా చర్యలు తీసుకోవాలని కోరారు . గవర్నర్ తో భేటీ అయిన తరవాత జగన్ మీడియా ముందర కు వచ్చి మాట్లాడుతూ తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో చంద్రబాబు డబ్బులతో రాజకీయం చేశారన్నారు