"మీ డబ్బు - నా సుఖం " చంద్రబాబు కి గడ్డి పెట్టిన ఆంగ్ల ఛానల్

5 May 2015

యువర్స్ మనీ- మై లగ్జరీ’ ఒక ప్రత్యెక విమర్శనాత్మక కథనాన్ని ప్రసారం చేసింది టైమ్స్ నౌ , ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆయన విదేశాల కోసం పెడుతున్న ఖర్చు మొత్తం వివరాలతో కూడిన ఒక కార్యక్రమాన్ని టెలీకాస్ట్ చేసింది . దేశీ పర్యటనలు, ప్రత్యేక చార్టర్ విమానాలు, కాన్వాయిలో కొత్త వాహనాలు, హెలికాప్టర్ల పేరుతో వంద కోట్ల ప్రజా ధనాన్ని చంద్రబాబు దుబారా చేశారని ఈ చానెల్ దుమ్మెత్తి పోసింది.
‘ఐ యామ్ ఏ వీవీఐపీ-యువర్ మనీ ఈజ్ మైన్’, వన్ ఇయర్ – హండ్రెడ్ క్రోర్ లాంటి ట్యాగ్ లైన్ లతో ఆకట్టుకున్న కథనం రాష్ట్రం లోనే కాక దేశం లోనే పెద్ద సంచలనం సృష్టించింది . రుణభారం తో కొట్టు మొట్టాడుతున్న ఆంద్ర ప్రదేశ్ , కేంద్రం సహాయం చేస్తే గాని కోలుకోలేపు అని పరిస్థితుల్లో ఉంది కూడా అంతగా వందల కోట్లు యధేచ్చ గా వాదం ఏంటి అని టైమ్స్ నౌ తన కథనం లో పేర్కొంది . ఇప్పటికన్నా అమాత్యుల వారు కళ్ళు తెరిస్తే బావుటుంది