కాంగ్రెస్ ని చూస్తుంటే నవ్వొస్తోంది

8 May 2015

ప్రత్యెక హోదా విషయం లో కాంగ్రెస్ విమర్శలు చెయ్యడం చూస్తుంటే నవ్వొస్తోంది అని వ్యాఖ్యానించారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయిడు , ఈ మేరకు దిల్లీ లో మీడియా తో మాట్లాడిన ఆయన ప్రత్యెక హోదా కీలక అంశం అని , దానిని అడిగే హక్కు ప్రజలకు ఉంది తప్ప ఏ పార్టీకీ లేదు అని , ముఖ్యంగా గత ఎన్నికలలో జనాలని మోసం చేసిన కాంగ్రెస్ కి అస్సలు లేదు అని ఆయన చెప్పారు .” కాంగ్రెస్ అప్పుడేం చేస్తోంది ? రాష్ట్రాలని నిర్దాక్షన్యం గా విడగొట్టినప్పుడు కాంగ్రెస్ కి అంత ప్రేమ ఉంటె అప్పుడే ఇవ్వాలి కదా ? ” అని వెంకయ్య నాయుడు అన్నారు . విభజన చట్టం లో ఉన్న హామీలు అన్నీ అమలు చెయ్యడం లో తాము సక్సెస్ అయ్యాము అని అన్నారు వెంకయ్య నాయిడు